Free text to video AI tool in Telugu.
🌟. హలో ఫ్రెండ్స్ 'GLN TECHNOLOGY' వెబ్సైట్ యూజర్లకు స్వాగతం ఈ ఆర్టికల్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ టూల్ ని ఉపయోగించి ఒక యూట్యూబ్ వీడియో కానీ ఒక ఇంస్టాగ్రామ్ వీడియో కానీ విత్ అవుట్ పేస్ లెస్ వీడియో లను ఎలా క్రియేట్ చేయాలో పూర్తిగా చెప్తాను.
మనం అనుకున్న మ్యాటర్ ని టెక్స్ట్ రూపంలో ఇచ్చి ఒక ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు వితౌట్ పేస్ లెస్ వీడియోలను క్రియేట్ చేయవచ్చు. మనం ఇచ్చిన మ్యాటర్ నీ ఒక వీడియోలో మనం ఫేస్ తో కాకుండా వేరొక ఫేస్ తో చపవచు ఈ టూల్ నీ ఉపయోగించుకొని పేస్ లెస్ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయవచ్చు.
అలాగే ఇ టూల్ లో టెక్స్ట్ టు విడియో నే గాక చాలా ఉపయోగాకరమైన టూల్స్ ఉనాయి.
విడియో లో చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ని మనం ముందుగా అనుకున మ్యాటర్ ని రెడీ చేసి పెట్టుకోవాలి.
ఆతరువాత kreadoai.Com అనే వెబ్సైట్లోకి వెళ్లాలి.
వెబ్ సైట్ లింక్ ;👇
ఈ wedsite నీ గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేసి వెబ్ సైట్ ని ఓపెన్ చేసి దానిలోకి వెళ్ళండి ఆ తరువాత కింద ఇవ్వబడిన ఫోటో మాదిరిగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది అదే AI వెబ్సైట్.
పై ఫోటోలో కనబడుతున్న వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది మీయొక్క జిమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ కావలసి ఉంటుంది.
రిజిస్టర్ అయిన తర్వాత మరల లాగిన్ అవ్వండి తద్వారా మీరు మీ మెయిన్ అకౌంట్ లోకి వెళ్తారు.
మీ మెయిన్ అకౌంట్ లోకి వెళ్లిన తరువాత మొత్తం అన్ని ఏ ఐ టూల్స్ కనబడతాయి దానిలో మనం మొదటిది సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అనుకున్న మ్యాటర్ ని టెక్స్ట్ టు వీడియో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి.
క్రింది ఫోటోలు కనపడుతున్న విధంగా ఆ టూల్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.
ఆ తర్వాత మనం అనుకున్న మ్యాటర్ ని ఇచ్చి వీడియో క్రియేట్ చేసే విధానం కనబడుతుంది.
ఇక్కడ మీరు ఏ వ్యక్తిని మాట్లాడించాలి అనుకుంటే ఆ వ్యక్తిని ఎంచుకొని కంటిన్యూ అవ్వాలి.
ఇక్కడ మీరు స్త్రీ క్యారెక్టర్ని ఎంచుకుంటే వాయిస్ ఓవర్ లో స్త్రీ ఆప్షన్ని ఉంచుకోవాలి అలాగే ఈ వాయిస్ ఓవర్సీ రెండిటిని టిక్ వేసి వాయిస్ ని అడ్జస్ట్మెంట్ చేసి మార్చవచ్చు.
ఇక్కడ మీరు తెలుగులో వీడియో చేయాలని అనుకుంటే తెలుగు ఆప్షన్ ని ఎంచుకొని తెలుగు టెక్స్ట్ ని మేటర్ ని ఇవ్వాలి అలాగే ఏ భాషలో అయినా వీడియో చేయాలని అనుకుంటే ఆ భాష టెక్స్ట్ ఇవ్వాలి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ వీడియోలు ఎవరు కనపడి చెప్పాలో ఆ క్యారెక్టర్ ని మీరు ఎంచుకోవాలి.
గమనిక మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ ఫ్రీ అకౌంట్ కాబట్టి మీకు 300 k కాయిన్స్ వస్తాయి మీరు వీడియోలు క్రియేట్ చేస్తున్న కొద్ది ఆ కాయిన్స్ అయిపోతూ ఉంటాయి.
అలా కాయిన్స్ అయిపోయినప్పుడు టెన్షన్ పడవద్దు నేను ఫ్రీ టూల్ చెప్తున్నాను కాబట్టి మీరు కొత్త జిమెయిల్ ని క్రియేట్ చేసుకుని మరలా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి తద్వారా కొత కాయిన్స్ వస్తాయి.వాటిని ఉపయోగించి వీడియోలను క్రియేట్ చేయడీ.
0 Comments